IPL 2022 : Delhi Capitals physio Patrick Farhart recently tested positive for COVID-19 and since then has been put under isolation. In case, Delhi Capitals fail to field a team for the match against PBKS it will be postponed as per the rules.
#IPL2022
#DelhiCapitals
#DCvsPBKS
#RishabhPant
#PatrickFarhart
#DelhiCapitalsphysio
#Covid19
#KuldeepYadav
#KamleshNagarkoti
#PrithviShaw
#DavidWarner
#LungiNgidi
#AxarPatel
#Cricket

దేశంలో కరోనా వైరస్ మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది. ఈ పరిణామాలు- ఐపీఎల్ మ్యాచ్‌లపైనా పడే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యేకించి ఢిల్లీ కేపిటల్స్ జట్టులో కోవిడ్ భయం ఆవరించింది. ఇప్పటికే జట్టు ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫర్హర్ట్ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసొలేషన్‌లో ఉన్నారు.